ఈ వెబ్సైట్ (నెదర్లాండ్స్) సంస్కరించబడిన సమజంవారి యొక్క వివిధ ధర్మసభాసంబందమైన
కమిటీల చొరవయైయున్నదీ. మనం చేస్తున్న పని బైబిల్, పొరపాట్లులేని దేవుని వాక్యము మీద స్థాపించబడింది, మరియు స్పష్టంగా సంస్కరించబడినది మరి యు కాల్విన్టిక్(కల్విన్ గారి సిధ్దాంతాలనుసారముగా ఉన్నది).
ధర్మసభాసంబందమైన కమిటీలు (సినోడాల్ కమిటీలు) గత సంవత్సరాల్లో వివిధ భాషలలో ధననిధిగల విలువైన క్రైస్తవ పఠనా పుస్తకాలను అనువదించాయి మరియు ప్రచురించాయి.
అయితే, ఈ పుస్తకాలను ఏ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని ప్రచురించారో ఆ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ పుస్తకాల విషయం గురించి తరచుగా తెలియదు. క్రైస్తవ పఠనా పుస్తకాలను ప్రజలకు అందించాలని కో రుతున్న సంస్థలకు కూడ తరచూగా అందుబాటులో ఏ పుస్తకాలు ఏ భాషలో సిద్ధంగా లేవు.
ఈ పాఠాల కోసం ఒక డిజిటల్ వేదికను సృష్టించడం ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న పఠనా పుస్తకాలని ఒక నిర్దిష్ట భాష సమూహానికి అందించే కేంద్ర బిందువును సృష్టించేందుకు మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
ఈ వెబ్సైట్ ఇంకా అభివృద్ధి ధశలో ఉంది. మనకు హీబ్రూ మరియు రష్యన్ పుస్తకాలతో కూడా వెబ్ పేజి కలిగి ఉంది. మేము ప్రస్తుతం అరబిక్ మరియు తెలుగు చదివే పుస్తకాల వెబ్ పేజిల కొరకు పనిచేస్తున్నాము.
మీరు ఇ-బుక్ వంటి అనేక పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా రష్యన్ ఇ-బుక్స్ వంటి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇ-బుక్స్ చదవడానికి మీరు Adobe డిజిటల్ ఎడిషన్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ను [ఉదాహరణకు] ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.) మేము హీబ్రూ పుస్తకాలకు చిన్న పరిహారం కోసం అడుగుతాము. ఉచితంగా లభించని పుస్తకాలను మీరు దానిని ప్రచురించిన వారిని ఈ లింకు ద్వారా సంప్రదించగలరు.